Pooja Hegde: రజనీకాంత్‌తో.. ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే 1 y ago

featured-image

పూజా హెగ్డే ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నా, టాలీవుడ్‌లో అవ‌కాశాలు తగ్గినట్లు ఉంది. బాలీవుడ్‌లోనూ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించలేకపోయాయి. అయితే పూజా హెగ్డేకి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసే అవకాశం వచ్చింది. రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటలో పూజా హెగ్డే రజనీకాంత్‌తో కలిసి డ్యాన్స్‌ చేయనున్నారు. పూజకి పాట నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాట 'జైలర్'లోని 'కావాలయ్యా' పాటలా ఉంటుందని సమాచారం.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD